హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (8), ల్లొ → ల్లో , కంటె → కంటే , కూడ → using AWB
పంక్తి 19:
ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలో వచ్చి చివరకు అందత్వం తెప్పించె అవకాశం కూడా ఎక్కువ.
== లక్షణాలు==
ముందుగా ఈ వ్యాధి [[జ్వరం]], [[చలి]], [[తలనొప్పి]], కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగె జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడె అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు ( ద్రవంతొ నిండినవి) శరీరంలో ఎదో ఒకే ప్రాతంలో మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలోనికి ప్రవేశించి చెవుడును[[చెవుడు]]ను తెప్పించె అవకాశము ఉంది.
 
== చికిత్స<ref>http://www.aidsmeds.com/articles/Shingles_6800.shtml</ref>==
"https://te.wikipedia.org/wiki/హర్ప్‌‌స్_జొస్టర్" నుండి వెలికితీశారు