హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
[[దస్త్రం:Herpes zoster chest.png|right|thumbnail]]
 
Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, [[తెలుగు]]: [[గజకర్ణము]]), శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన [[దుద్దుర్లుదద్దుర్లు]] మరియు [[బొబ్బలు]] శరీరం ఎదో ఒకే ప్రాతంలో మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లో చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలో అలాగె దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థితులు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఎర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.<ref>http://www.aidsmeds.com/articles/Shingles_6797.shtml</ref>
ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలో వచ్చి చివరకు [[అంధత్వం]] తెప్పించె అవకాశం కూడా ఎక్కువ.
== లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/హర్ప్‌‌స్_జొస్టర్" నుండి వెలికితీశారు