బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లు → లు (2), మహ → మహా, సమైఖ్య → సమైక్య, ఆ using AWB
పంక్తి 83:
 
=== ఇతరాలు ===
* " బకర్పూర్ ఘర్హి " గ్రామం, ప్రధాన నగరానికి 5 కి.మీ దూరంలో మలన్ నదీతీరంలో ఉంది. ఇక్కడ ప్రముఖ పురాతన మైన గోగాజీ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి [[గోగానవమి]] నాడు ఆలయంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
* సదక్‌పూర్ బిలాస్‌పూర్ :- ఇది శ్రీ శాస్తా భారతీయ టైంస్ హిందీ న్యూస్ పేపర్ సంపాదకుడు అస్లం ఖాన్ జన్మస్థానం.
* బిజ్నోర్ - నాగినా రహదారిలో సికైదా ప్రముఖ ప్రదేశం.
* నజిబాబాద్‌లో ప్రత్యేకత కలిగిన గ్రామాలలో కల్హెరి గ్రామం ఒకటి.
* మంద్వర్ పట్టణం :- బిజ్నోర్ - -[[హరిద్వార్]] రహదారిలో బిజ్నోర్‌కు 13 కి.మీ దూరంలో ఉంది. హరిద్వార్ రహదారికి 67కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషను ఉంది.
* అలిపూర్ నంగల :- మందవర్‌కు ఉత్తరభాగంలో అలిపూర్ గ్రామం ఉంది. దీనిని నంగల మహేశ్వరి అని కూడా అంటారు.
* చందోక్ బిజ్నోర్:- మన్‌చిత్రా స్థాపకుడు మరియు సి.ఈ.ఓ! సుబోధ్ భార్గవ్ జన్మస్థలం.
=== నగరాలు మరియు పట్టణాలు ===
* నాజీబాబాద్ నగరం :- దీనిని నవాబ్ - నజీబ్ - ఉద్ - దుల్లా (నజీబ్ ఖాన్ ) స్థాపించాడు. దీనిని " గేట్‌వే ఆఫ్ హిమాలయాస్ " అంటారు. ఇక్కడ " తాజ్ స్టోంస్ మరియు మైంస్ ప్రైవేట్ లిమిటెడ్ " ఉంది. ఇది నజిబాబాద్ - హరిద్వార్ రహదారిలో నజిబాబాద్ నుండి 20 కి.మీ దూరంలో మరియు ఉత్తరాఖండ్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.
* కిరత్‌పూర్ పట్టణం వనైలి నదీ తీరంలో బృహత్తర అభయారణ్యం సమీపంలో ఉంది. రామగంగా ఆనకట్టకు (కలగర్ ఆనకట్ట) ఇది 7కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 5 మంది సోదరులకు సంబంధించిన 3 మసీదులు ఉన్నాయి.
* నాజీబాబాద్ నగరం :- దీనిని నవాబ్ - నజీబ్ - ఉద్ - దుల్లా (నజీబ్ ఖాన్ ) స్థాపించాడు. దీనిని " గేట్‌వే ఆఫ్ హిమాలయాస్ " అంటారు. ఇక్కడ " తాజ్ స్టోంస్స్టోన్స్ మరియు మైంస్మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ " ఉంది. ఇది నజిబాబాద్ - హరిద్వార్ రహదారిలో నజిబాబాద్ నుండి 20 కి.మీ దూరంలో మరియు ఉత్తరాఖండ్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.
* చంద్పుర్, బిజ్నోర్ నగరం
* రతంగర్హ్, బిజ్నోర్ గ్రామం
* దాంపుర్ నగరం
* పూర్నియా గ్రామంలో పురాతన జూనియర్ కాలేజ్ ఉంది. మహారాత్పూర్ పూరైనిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించాడు.
* సెయోహరా నగరం
* హల్దౌర్ నగరం
* నెహ్తౌర్
* అఫ్జల్గర్ నగరం
=== గ్రామాలు ===
* నజిబాబాద్‌లో ప్రత్యేకత కలిగిన గ్రామాలలో కల్హెరి గ్రామం ఒకటి.
* రతంగర్హ్, బిజ్నోర్ గ్రామం
* పూర్నియా గ్రామంలో పురాతన జూనియర్ కాలేజ్ ఉంది. మహారాత్పూర్ పూరైనిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించాడు.
* సర్కరా చక్రజ్మల్ గ్రామం :- సెయోహర - ధాంపూర్ రహదారిలో ఉన్న పెద్ద గ్రామం ఇది. చక్రజ్‌మల్
* సియోరా మరియు ధాంపూర్ మద్య ఉన్న " సర్కరా చక్రజ్మాల్ " జిల్లాలోని గ్రామాలలో పెద్దది. చక్రజ్మాల్ రైల్వే స్టేషన్ నార్తెరన్ రైల్వే లోని మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. గ్రామంలో " గవర్నమెంటు గరల్స్ ఇంటర్ కాలేజ్ మరియు బాబా లక్ష్మణ్ దాస్ హైస్కూల్ ఉన్నాయి. గ్రామంలో ప్రముఖుడైన బాబా లక్ష్మన్ దాస్ విస్తారమైన ఆస్తిని వదిలి వెళ్ళాడు. ఆయన ఙాపకార్ధంగా ఈస్కూల్ స్థాపించబడింది.
* [[Sarkara Chakrajmal]] Village is a large village situated between Seohara and Dhampur. Chakrajmal is a Railway station on Moradabad division of Northern Railway on Howrah-Amritsar trunk route of Indian Railway. It has a Government Girls Inter College and Baba Laxman Das High School. Baba Laxman Das was an eminent person who left a lot of property, a part of which has been utilised to set up this school in place of erstwhile Government Junior High School.
* అహరౌల విలేజ్గ్రామం ఆంకుల్ డిజైనర్ చ్రెతెద్
* బహుపుర (बाहुपुरा ) ( ఖలంపుర్ బుజుర్గ్) గ్రామం
* ఝుఝైల విలేజ్గ్రామం
* షెఖుపుర పట్టి విలేజ్గ్రామం
* అస్కరిపుర్ గ్రామం
* హల్దౌర్ నగరం
* మొర్న, ఉత్తర ప్రదేశ్ గ్రామం
* ఉంరి, ఝలౌన్ విలేజ్గ్రామం
* చౌందహ్రి గ్రామం (మహభారత్ సమయంలో సేన ద్వారం) సంద్వర్ సమీపంలోని జలిల్పుర్ మండలంలో ఉంది.
* హరెవలి విలేజ్గ్రామం
* షహ్జద్పుర్ గ్రామం
* ఆ జాట్ గ్రామం
* తాజ్పూర్ టౌన్ / విలేజ్గ్రామం
* నింద్రు పట్టణం / గ్రామం
* హర్గుంపుర్ గ్రామం
* షకర్‌పురి గ్రామం నజీబాబాద్ - బిజ్నోర్ రహదారిలో ఉంది.ఇక్కడ చెరుకు అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.
* కిరత్‌పూర్ పట్టణం వనైలి నదీ తీరంలో బృహత్తర అభయారణ్యం సమీపంలో ఉంది. రామగంగా ఆనకట్టకు (కలగర్ ఆనకట్ట) ఇది 7కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 5 మంది సోదరులకు సంబంధించిన 3 మసీదులు ఉన్నాయి.
* షకర్‌పురి గ్రామం నజీబాబాద్ - బిజ్నోర్ రహదారిలో ఉంది.ఇక్కడ చెరుకు అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.
* సహన్‌పూర్ గ్రామం సోన్ పాపిడి, బస్తియా, సొహన్ హల్వా మరియు నంకీన్ (భారతీయ పిండి వంటలు) తయారీకి ప్రసిద్ధి. ఇవి తయారు చెయ్యడంలో అనేకమందికి ఉపాధి లభిస్తుంది. ఇది నజియాబాదు - హరిద్వార్ రహదారి మార్గంలో ఉపస్థితమై ఉంది.
* బగ్వర గ్రామం దాని సుగెర్ పరిశ్రమ ప్రసిద్ధి చెందింది.
* నెహ్తౌర్
* మంగొల్పుర గ్రామం
* భగువాలా గ్రామంలో స్టోన్ క్రషర్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా శ్రీ సాయి స్టోన్ క్రషర్, సొబ్తి రాయి క్రషర్, గురువులు ఉన్నారు రాయి క్రషర్, తాజ్ రాళ్ళు మరియు గనుల ప్రెవేట్ లిమిటెడ్, సిధ్‌బలి రాయి క్రషర్, హింగిరి రాయి క్రషర్ ప్రెవేట్ లిమిటెడ్. ఈ గ్రామం రెండు మధ్య తరహా పౌల్ట్రీలు ఉన్నాయి. ఇది ఆర్థికంగా రవాణా మరియు మైనింగ్ వ్యాపారం మీద ఆధారపడి ఉంది.
* రాణిపూర్ (ఉత్తర ప్రదేశ్ ) లోని బిజ్నోర్ జిల్లాలో ఒక ప్రముఖ గ్రామం.
* అఫ్జల్గర్ నగరం
* ధాంపూర్ షుగర్ మిల్లు ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చక్కెర ఉత్పత్తి ఆసియాలో మొదటి స్థానంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/బిజ్నౌర్_జిల్లా" నుండి వెలికితీశారు