కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
కొండవీటి రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో, వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ. కొండపల్లి కోటను [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు|రెడ్డి రాజ్య]] స్థాపకుడైన [[ప్రోలయ వేమారెడ్డి]] [[14 వ శతాబ్దం]]లో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.
 
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, [[నర్తనశాల]], నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు.
 
=== చరిత్ర ===
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు