"ముహమ్మద్ బిన్ తుగ్లక్" కూర్పుల మధ్య తేడాలు

== మీడియాలో తుగ్లక్ ==
తుగ్లక్ అనీ, పిచ్చి తుగ్లక్ అనీ, తెలుగు సినిమాలలో సైతం, ఇతడి పేరు ఒక తరంలో మారుమ్రోగింది.
* [[మహమ్మద్మొహమ్మద్ బిన్బీన్ తుగ్లక్ (సినిమా)|మహమ్మద్ బిన్ తుగ్లక్]] అనే టైటిల్ తో 1972 లో, బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా వచ్చింది. ప్రధాన పాత్రను నాగభూషణం పోషించాడు. <ref>http://telugucineblitz.blogspot.in/2013/05/mohammad-bin-tughlaq-1972.html#!/2013/05/mohammad-bin-tughlaq-1972.html</ref> <ref>http://www.sakhiyaa.com/mohammad-bin-tughlaq-1972-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%81%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D/</ref>
* ''ముహమ్మద్ బిన్ తుగ్లక్'' ఒక సామాజిక-రాజకీయ నాటకం, [[చో రామస్వామి]] 1968 లో రచించి ప్రదర్శించాడు.
* [[గిరీష్ కర్నాడ్]] 1972 లో పదమూడు దృశ్యాలు గల ఓ డ్రామా వ్రాశాడు, దీనిలో ప్రధాన పాత్ర ''ముహమ్మద్ బిన్ తుగ్లక్''. <ref>Karnad, Girish Raghunath (1972) ''Tughlaq: a play in thirteen scenes'' Oxford University Press, Delhi, [http://worldcat.org/oclc/1250554 OCLC 1250554]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2033555" నుండి వెలికితీశారు