లినక్స్ మ్యాగజైన్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చాను
మరింత సమాచారం చేర్చాను.
పంక్తి 35:
 
 
లినక్స్ మ్యాగజైన్ ఆనేది లినక్స్ నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది.
ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/లినక్స్_మ్యాగజైన్" నుండి వెలికితీశారు