987
edits
Praveen Illa (చర్చ | రచనలు) (మరింత సమాచారం చేర్చాను.) |
Praveen Illa (చర్చ | రచనలు) చి (వర్గం:లినక్స్ మాసపత్రికలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
||
లినక్స్ మ్యాగజైన్ ఆనేది లినక్స్ నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది.
ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
[[వర్గం:లినక్స్ మాసపత్రికలు]]
|
edits