లినక్స్ మ్యాగజైన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:లినక్స్ మాసపత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
లంకె వేసాను.
పంక్తి 35:
 
 
లినక్స్ మ్యాగజైన్ ఆనేది [[లినక్స్]] నిపుణులకు మరియు ఔత్సాహికుల కోసం వెలువడే ఒక అంతర్జాతీయ మాసపత్రిక. ఇది జర్మనీ మాధ్యమ సంస్థ మీడియాలింక్స్ ఎజీ యొక్క లినక్స్ న్యూ మీడియా విభాగంచే ప్రచురించబడుతుంది.
ఈ మాసపత్రిక మొట్టమొదటి సారిగా 1994 లో జర్మన్ భాషలో ప్రచురించబడింది. తరువాత ఆంగ్లం, జెర్మన్, పాలిష్, పోర్ట్యుగీసు మరియు స్పానిష్ భాషలలో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
 
"https://te.wikipedia.org/wiki/లినక్స్_మ్యాగజైన్" నుండి వెలికితీశారు