ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
ఉత్తర అమెరికా పలక క్రిందకు ఫసిఫిక్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అలూషియన్ దీవులు ఏర్పడ్డాయి. 14 పెద్ద మరియు చిన్న అగ్నిపర్వాతాలతో కూడి వున్న ఈ దీవులు అలస్కా ద్వీపకల్పం (యు.ఎస్.ఏ.) నుండి కంచట్కా ద్వీపకల్పం (రష్యా) వరకూ 1900 కి.మీ. పొడుగునా ఒక వక్రం ఆకారంలో వున్నాయి. ఈ దీవులకు సమాంతరంగా 'అలూషియన్ ట్రెంచ్' (అత్యధిక లోతు 7,822 మీటర్లు) ఏర్పడింది.
 
 
{| class="wikitable"
|-
! ద్వీప వక్రతలు (Island arc) !! దేశం !! సముద్ర ప్రాంతం !! పైన చలించే పలక (Overriding Plate) !! క్రిందకు చొచ్చుకొనిపోయే పలక (Subducting plate) !! సమీపంలో ఏర్పడిన ట్రెంచ్ లు
|-
| అలూషియన్ దీవులు (Aleutian Islands) ||యు.ఎస్.ఎ
| బేరింగ్ సముద్రం || ఉత్తర అమెరికా పలక || ఫసిఫిక్ పలక || అలూషియన్ ట్రెంచ్
|-
|కురిల్ దీవులు||రష్యా||ఒఖోటోస్క్ సముద్రం (Sea of Okhotsk)||ఉత్తర అమెరికా పలక||ఫసిఫిక్ పలక||కురిల్-కంచట్కా ట్రెంచ్
|-
|జపాన్ ద్వీప సమూహం||జపాన్||జపాన్ సముద్రం||ఉత్తర అమెరికా పలక, యురేషియా పలక||ఫసిఫిక్ పలక, ఫిలిప్పైన్ సముద్ర పలక||జపాన్ ట్రెంచ్
|-
|రుక్యు దీవులు (Ryukyu Islands)||జపాన్||తూర్పు చైనా సముద్రం||యురేషియా పలక||ఫిలిప్పైన్ సముద్ర పలక||ర్యుక్యు ట్రెంచ్
|-
|ఫిలిప్పైన్ దీవులు||ఫిలిప్పైన్స్||దక్షిణ చైనా సముద్రం, సెలబెస్ సముద్రం||యురేషియా పలక||ఫిలిప్పైన్ సముద్ర పలక||ఫిలిప్పైన్ ట్రెంచ్
|-
|సుందా దీవులు (Sunda Islands)||ఇండోనేసియా||జావా సముద్రం. ఫ్లోరెస్ సముద్రం (Flores Sea)||యురేషియా పలక||ఆస్ట్రేలియన్ పలక||జావా ట్రెంచ్
|-
|అండమాన్ మరియు నికోబార్ దీవులు||భారతదేశం||అండమాన్ సముద్రం||యురేషియా పలక||ఇండో-ఆస్ట్రేలియన్ పలక||ఉత్తర జావా ట్రెంచ్
|-
|ఇజూ దీవులు మరియు బొనిన్ దీవులు (Izu Islands and Bonin Islands)||జపాన్||ఉత్తర పసిఫిక్ మహాసముద్రం||ఫిలిప్పైన్ సముద్ర పలక||ఫసిఫిక్ పలక||ఇజూ-ఒగాసావర ట్రెంచ్ (Izu-Ogasawara Trench)
|-
|మెరియానా దీవులు||యు.ఎస్.ఎ||పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం||ఫిలిప్పైన్ సముద్ర పలక||ఫసిఫిక్ పలక||మెరియానా ట్రెంచ్
|-
|బిస్మార్క్ ద్వీప సమూహం||పాపువా న్యూ గినియా||పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం||ఫసిఫిక్ పలక||ఆస్ట్రేలియన్ పలక||న్యూ బ్రిటన్ ట్రెంచ్
|-
|సాల్మన్ దీవులు||సాల్మన్ దీవులు||దక్షిణ పసిఫిక్ మహాసముద్రం||ఫసిఫిక్ పలక||ఆస్ట్రేలియన్ పలక||శాన్ క్రిస్టోబాల్ ట్రెంచ్
|-
|న్యూ హేబ్రిడ్స్ దీవులు (New Hebrides)||వనౌతు (Vanuatu)||దక్షిణ పసిఫిక్ మహాసముద్రం||ఫసిఫిక్ పలక||ఆస్ట్రేలియన్ పలక||న్యూ హేబ్రిడ్స్ ట్రెంచ్
|-
|టోoగా దీవులు||టోంగా||దక్షిణ పసిఫిక్ మహాసముద్రం||ఆస్ట్రేలియా పలక||ఫసిఫిక్ పలక||టోoగా ట్రెంచ్
|-
|హెల్లినిక్ లేదా ఏజియన్ ద్వీప వక్రత (Aegean or Hellenic arc)||గ్రీస్||ఏజియన్ సముద్రం||ఏజియన్ సముద్ర పలక లేదా హెల్లినిక్ పలక||ఆఫ్రికన్ పలక||తూర్పు మధ్యధరా ట్రెంచ్
|-
|దక్షిణ ఏజియన్ అగ్నిపర్వత వక్రత (South Aegean Volcanic Arc)||గ్రీస్||ఏజియన్ సముద్రం||ఏజియన్ సముద్ర పలక లేదా హెల్లినిక్ పలక||ఆఫ్రికన్ పలక||తూర్పు మధ్యధరా ట్రెంచ్
|-
|ఏంటిల్లస్ (Antilles)||||కరేబియన్ సముద్రం||కరేబియన్ పలక||ఉత్తర అమెరికా పలక,  దక్షిణ అమెరికా పలక||ప్యూర్టోరికో ట్రెంచ్ (Puerto Rico Trench)
|-
|దక్షిణ సాండ్ విచ్ దీవులు||బ్రిటన్||స్కాటియా సముద్రం (Scotia Sea)||స్కాటియా పలక||దక్షిణ అమెరికా పలక||దక్షిణ సాండ్ విచ్ ట్రెంచ్
|}
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు