ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
==విస్తరణ==
[[File:Sea of Okhotsk map.png|thumb|కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ వక్రం ఆకారంలో ఏర్పడిన కురిల్ దీవులు]]
 
[[File:Phelsuma andamanense distribution.png|thumb|హిందూ మహాసముద్రంలో చాపం ఆకారంలో ఏర్పడిన అండమాన్ మరియు నికోబార్ దీవులు]]
[[File:Aleuten Lage.png|thumb|బేరింగ్ సముద్రంలో అలస్కా నుంచి కంచట్కా ద్వీపకల్పం వరకూ వక్రం ఆకారంలో ఏర్పడిన అలూషియన్ దీవులు]]
ద్వీప వక్రతలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి వున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీప వక్రతలలో అలూషియన్ దీవులు, కురిల్ దీవులు, రుక్యు దీవులు, ఫిలిప్పైన్ దీవులు, మెరియానా దీవులు, టోoగా దీవులు మొదలైనవి ముఖ్యమైనవి. మధ్యధరా సముద్రానికి చెందిన ఏజియన్ సముద్రం లోని హెల్లినిక్ దీవులు, హిందూ మహాసముద్రానికి చెందిన అండమాన్ మరియు నికోబార్ దీవులు, అట్లాంటిక్ మహాసముద్రానికి చెందిన కరేబియన్ సముద్రంలోని ఏంటిల్లస్ (Antilles) దీవులు ఇతర ద్వీప వక్రతలకు ఉదాహరణలు.
 
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు