ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{In use}}
[[File:Aleutian Islands.PNG|300350 px|right|బేరింగ్ సముద్రం లో ఏర్పడిన అలూషియన్ దీవులు. ఇవి అలస్కా నుంచి కంచట్కా ద్వీపకల్పం వరకూ ఒక ద్వీప వక్రతగా ఏర్పడివుంది (ఎరుపు బోర్డర్ మధ్యలో కనిపిస్తున్న భాగం)]]
లోతైన సముద్ర భాగాలలో సముద్ర కందకాలకు (Oceanic Trenches) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు (Oceanic Ridges) సమాంతరంగా ఒక వక్రం (arc) రూపంలో ఏర్పడిన అగ్ని పర్వత దీవులను ద్వీప వక్రతలు (Island arc) గా పిలుస్తారు. ఇవి రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి. ఇవి ద్వీప సమూహం (Archipelago) లో ఒక ప్రత్యెక తరగతికి చెందినవి.
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు