కారుమంచి (శావల్యాపురం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), చినారు → చారు (5) using AWB
పంక్తి 101:
ఈ గ్రామములో నూతన విగ్రహాల ప్రతిష్ఠను, 2015,మే-28వ తేదీ గురువారం ఉదయం 8-22 గంటలకు విభవంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజస్థంభం, అలివేలుమంగ, విమాన శిఖరం ప్రతిష్ఠించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి అలయంలో రాతివిగ్రహం, శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాంతికళ్యాణం నిర్వహించారు. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తడంతో కారుమంచి గ్రామం క్రిక్కిరిసిపోయినది. అనంతరం గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [5]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం.]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ మాదాల చిరంజీవి, గ్రామములో వ్యవసాయం చేస్తుంటారు. వీరి కుమార్తె ప్రవల్లిక, నరసరావుపేటలోని శంకరభారతీపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను వదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చినది. [4]