శ్రీఆంజనేయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
budget = |
}}
'''శ్రీఆంజనేయం ''' 2004 లో విడుదలైన సోషియో ఫాంటసీ తెలుగు చిత్రం.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=12 December 2016}}</ref>
==కథ==
రామాపురం అనే గ్రామంలో ఒక సివిల్ ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే ఆనకట్టను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాభల్యంగా ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరుబెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి అనాథ అయిపోతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తాడు. అంజి ఆంజనేయుడికి వీరభక్తుడు.
 
బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన గుడి అడుగున గ్రానైటు శిలలు ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త దేవాలయం నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి మారు వేషంలో వచ్చి తాను నెరవేర్చవలసిన ధర్మాన్ని గురించి చెప్పడానికి వస్తాడు.
 
==నటవర్గం==
* ఆంజనేయుడిగా [[అర్జున్ సర్జా]]
* [[నితిన్]]
* [[చార్మి]]
* గుడి పూజారిగా [[చంద్రమోహన్]]
* [[జోగి నాయుడు]]
* [[ఎల్బీ శ్రీరాం]]
"https://te.wikipedia.org/wiki/శ్రీఆంజనేయం" నుండి వెలికితీశారు