భూమి: కూర్పుల మధ్య తేడాలు

+పలక విరూపణ సిద్ధాంతం లింకు
చి లింకులు కలపడం
పంక్తి 120:
}}</ref> ఆవిర్భవించింది మరియు దాని ఉపరితలంపై జీవం లక్ష కోట్ల సంవత్సరాల క్రితమే కనిపించింది. అప్పటినుండి, భూమి యొక్క [[జీవావరణం]] దాని వాతావరణాన్ని మరియు ఇతర అజీవ పరిస్థితులను మార్చివేసి జీవం వ్యాపించటానికి మరియు ఓజోన్ పొర ఏర్పడటానికి తోడ్పడింది. ఓజోన్ పొర మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రమాదకర కిరణాలను అడ్డుకొని జీవులను కాపాడుతాయి. భూమి యొక్క భౌతిక లక్షణాలు, దాని చరిత్ర మరియు కక్ష్య ప్రాణులు నిలదొక్కుకోడానికి సహాయం చేసాయి. మన ప్రపంచం మరో 1.5 లక్ష కోట్ల సంవత్సరాల పాటు జీవించడానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. ఆతర్వాత, సూర్యుని అతి ప్రకాశం వల్ల జీవావరణం నశించిపోతుంది.<ref name="carrington"/>
 
భూగోళం యొక్క బాహ్య పొరను ఎన్నో ఫలకాలుగా లేదా [[టెక్టోనిక్ ప్లేట్లుగాప్లేట్లు]]గా విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఉపరితలంపై ప్రయాణిస్తూ వస్తున్నాయి. భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం ఉప్పునిటితో కప్పబడి ఉంది మరియు మిగిలిన భాగంలో ఖండాలు మరియు [[ద్వీపాలు]] ఉన్నాయి. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు వేరే ఏ గ్రహంలోను కనుగొనబడలేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలి వేడిగా లేదా చల్లగా ఉంటాయి. అయినా పూర్వం అంగారక గ్రహంపై ద్రవ నీరు ఉండినట్లు నిర్ధారించబడింది మరియు అది ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడండి:
 
* <cite>{{cite news
పంక్తి 375:
=== అంతర్భాగం ===
{{main|Structure of the Earth}}
భూమి యొక్క అంతర్భాగం ఇతర భౌగోలిక గ్రహాల వలె వాటి రసాయన లేదా భౌతిక లక్షణాలను బట్టి పొరలు క్రింద ఏర్పడినవి. భూమి యొక్క భాహ్య పొర ఇసుక రాయితో(సిలికేట్)ఏర్పడింది.దాని క్రింద భాగములో చిక్కటి ఘన పదార్థం వ్యాపించి ఉంది. గట్టి పడిన భూమి భాహ్య పొరకి, ఈ ఘన పదార్ధానికి మధ్య ఉండే ప్రదేశాన్ని 'మొరోవికిక్ డిస్కన్టిన్యుటి' అందురు.ఈ గట్టితనం యొక్క మందం మహా సముద్రాల క్రింద 6 కిలో మీటర్లు ఖండాల క్రింద 30-50 కిలో మీటర్లు ఉండును.ఈ భాహ్య పోరని మరియు ఘన పదార్దం యొక్క ఉపరితలాన్ని కలిపి 'లితోస్పియర్' అందురు. ఈ లితోస్పియర్ [[టెక్టోనిక్ ప్లేట్లులోప్లేట్లు]]లో ఉండును. ఈ లితోస్పియర్ కింద కొంచం తక్కువ ఘనీభవించి ఉండే పోరని 'అస్తినోస్పియర్' అందురు.దీనిపైన లితోస్పియర్ కదులుతూ ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే స్పటిక నిర్మాణాలలో 410 నుంచి 660 కిలో మీటర్ల దిగువన కొన్ని మార్పులు ఉండును.ఇవి ఈ ఘనపదార్థం యొక్క పై భాగమును క్రింద భాగమును ఈ మార్పుల వల్ల విడదీయ బడును.ఆ క్రింది భాగమును దాటాక చాల పలుచని ద్రవ పదార్ధము ఉంది. దీని లోపల<ref>{{cite book
| first=Toshiro | last=Tanimoto
| editor=Thomas J. Ahrens | year=1995
పంక్తి 449:
| journal= Philosophical Transaction of the Royal Society of London
| year=2002 | volume=360 | issue=1795 | pages=1227–1244 | url=http://chianti.geol.ucl.ac.uk/~dario/pubblicazioni/PTRSA2002.pdf
| format=PDF | accessdate=2007-02-28 }}</ref> చాల మటుకు వేడి రేడియో ఆక్టివ్ డికే వలన వచ్చునందున, శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం భూగ్రహం మొదట్లో ఇసొటోపులు ఎక్కువగా ఉండేటప్పుడు ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ ఉండేది.3 బిలియన్ సంవత్సరాల క్రితం ఉత్పత్తి అయిన వేడి,నేటి వేడికి రెండు రెట్లు ఉండేది.<ref name="turcotte" /> ఈ వేడి ఉష్ణోగ్రతను పెంచడం వలన భూమ్మీద [[టెక్టోనిక్ ప్లేట్లు]] ఎక్కువయ్యి అగ్ని మయమైన రాళ్లు(కోమటైట్స్) ఏర్పడేవి.నేడు ఉష్ణోగ్రత తగ్గటం వల్ల అవి ఏర్పడటం లేదు.<ref>{{cite journal
| last=Vlaar | first=N | title=Cooling of the earth in the Archaean: Consequences of pressure-release melting in a hotter mantle | year=1994 |journal=Earth and Planetary Science Letters
| volume=121 | page=1 | doi=10.1016/0012-821X(94)90028-0
పంక్తి 502:
చాల శాతం వేడి భూమి నుంచి టెక్టోనిక్ ప్లేట్ల వద్ద, మహా సముద్రాల మధ్య ఉండే రిడ్జెస్ ద్వారా బయటకి పోవును.మహా సముద్రాలలో క్రస్ట్ ఖండముల వద్ద కంటే పలుచగా ఉండటం వలన అత్యధిక శాతం వేడి లితోస్పియర్ నుంచి వాహకముగా బయటకి పోవున.<ref name="heat loss"/>
 
=== [[టెక్టోనిక్ ప్లేట్లు]] ===
 
{| class="wikitable" align="right" style="margin-left:1em"
పంక్తి 539:
|}
{{main|Plate tectonics}}
భూమి యొక్క కటినమైన భాహ్య పొర లితోస్పెయర్,రెండు భాగాలుగా విరిగినది,వాటిని [[టెక్టోనిక్ ప్లేట్లు]] అని అంటారు. ఈ ప్లేట్లు కటినమైనవి,అవి ఒక దానితో మరొకటి జతగా కదులుతాయి.ఇవి మూడు భాగాలుగా విభజించారు:
కన్వర్జంట్ బౌండరీ, ఇక్కడ రెండు ప్లేట్లు ఒకే సరి వస్తాయి.
డైవర్జంట్ బౌండరీ, ఇక్కడ రెండు ప్లేట్లు వేరు వేరు వైపులా వుంటాయి.
ట్రాన్స్ ఫాం బౌండరీ,ఇక్కడ రెండు ప్లేట్లు ప్రక్క ప్రక్కన ఉంటాయి. భూకంపాలు,అగ్నిపర్వతం బ్రద్దలవటం,పర్వతాలు విరిగి పడటం,సముద్రం పొంగటం లాంటివి ఈ ప్లేట్ల వల్ల జరుగుతుంది.<ref>{{cite web | author=Kious, W. J.; Tilling, R. I. | date = 1999-05-05 | url = http://pubs.usgs.gov/gip/dynamic/understanding.html | title = Understanding plate motions | publisher = USGS | accessdate = 2007-03-02 }}</ref>
[[టెక్టోనిక్ ప్లేట్లు]] అస్తనోస్పెయర్ పైన ఉంటాయి.ఘన పదార్దం-కొంచం చిక్కగా ఉండే మాంటిల్ పైన ఉంటూ ఈ ప్లేట్లతో కదులుతూ ఉంటుంది.<ref>{{cite web
| first=Courtney | last=Seligman | year=2008
| url = http://cseligman.com/text/planets/innerstructure.htm
పంక్తి 551:
[[పలక విరూపణ సిద్ధాంతం|వాటి యొక్క కదలిక]] మాంటిల్ లోపలి ప్రవాహపు నమూనాలతో కలగలిపి ఉంటుంది.
 
[[టెక్టోనిక్ ప్లేట్లు]] గ్రహం అంతట సంచరిస్తునప్పుడు మహా సముద్ర ఉపరితలం ప్లేట్ల చివరి భాగంలో కలుస్తూ ఉంటుంది.అదే సమయంలో, మాంటిల్ యొక్క పదార్థములు పైకి ఎగదన్నటంతో మహా సముద్రంలో రిడ్జెస్ యేర్పడును.ఈ రెండు పనులు ఒకే సరి జరగడం వల్ల ఒషనిక్ క్రస్ట్, మాంటిల్ గా మారిపోతుంది.ఈ విధానం మళ్లీ మళ్లీ చేయడం వల్ల చాల వరకు సముద్రపు నేల 100 మిలియన్ సంవత్సరాలు వయసు తక్కువవుతుంది.అన్నిటికన్నా పాత సముద్రపు క్రస్ట్ పడమర పసిఫిక్ సముద్రం వద్ద వుంది.దీని వయసు 200 మిలియన్ సంవత్సరాలు.<ref>{{cite web | last = Duennebier | first = Fred
| date = 1999-08-12 | url = http://www.soest.hawaii.edu/GG/ASK/plate-tectonics2.html | title = Pacific Plate Motion
| publisher = University of Hawaii | accessdate = 2007-03-14 }}</ref>{[181{1}] పోల్చిచూడటం వల్ల,అత్యంత పాత కాన్టినన్టాల్ క్రస్ట్ 4030 మిలియన్ సంవత్సరాల నాటిది.<ref>{{cite journal|doi=10.1007/s004100050465|title=Priscoan (4.00-4.03 Ga) orthogneisses from northwestern Canada|year=1999|author=Bowring, Samuel A.|journal=Contributions to Mineralogy and Petrology|volume=134|pages=3}}</ref>
పంక్తి 580:
| accessdate = 2007-03-19 }}</ref> కన్నా ఎక్కువ నీటితో నిండి వుంది,చాల మటుకు ఖండ ప్రదేశములు సముద్ర నీటి మట్టం క్రింద ఉన్నాయి.మునిగి ఉన్న ప్రదేశాలలో పర్వత శ్రేణులు<ref name="ngdc2006" /> మరియు గోళమంతా విస్తరించి ఉన్న సముద్రపు గట్లు ఇంకా సముద్రాలలో ఉన్న అగ్ని పర్వతాలు,కాలువలు,లోయ ప్రవాహములు,సముద్రపు మైదానములు మరియు పాతాళ ప్రదేశములు కూడా ఉన్నాయి. మిగతా 29.2% ఏదైతే నీటితో నిండకుండా పొడిగా వుందో,అది పర్వతాలతో,ఎడారులతో,ప్లేట్యులతో,మాములు నేలతో మటియు ఇతర పదార్థాలతో నిండి వుంది.
 
గ్రహాల యొక్క పైభాగంలో,వాటి యొక్క రూపాలలో మార్పులు వస్తాయి, భూగర్భ కాల పరిమితి ప్రకారం టెక్టోనిక్స్ మరియు ఎరోషన్ వల్ల ఇలా జరుగుతుంది.ఉపరితలం మీద [[టెక్టోనిక్ ప్లేట్లు]] కాల క్రమేణా వాతావరణమునకు, ఉష్ణ చక్రాలకు మరియు రసాయన చర్యలకు మార్పులు చెందినది. మంచు ముక్కలు, సముద్రపు ఒడ్డున నేల,నీటిలో మునిగి ఉండు రాతి గట్లు మరియు ఉల్కల తాకిడి <ref>{{cite web
| last = Kring | first = David A. | url = http://www.lpi.usra.edu/science/kring/epo_web/impact_cratering/intro/index.html
| title = Terrestrial Impact Cratering and Its Environmental Effects | publisher = Lunar and Planetary Laboratory | accessdate = 2007-03-22 }}</ref> వంటి కారణాల వల్ల భూమి ఉపరితలం రూపాంతరం చెందింది.
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు