2004 సునామీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి లింకులు కలపడం
పంక్తి 1:
డిసెంబరు 26, 2004 వ సంవత్సరంలో [[హిందూ మహా సముద్రం]]లో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన [[సునామీ]] 14 దేశాల్లో సుమారు 2302,30,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదయ్యింది. భారత భూభాగంలోని [[టెక్టానిక్ ప్లేట్లు]], బర్మా భూభాగానికి చెందిన [[టెక్టానిక్ ప్లేట్లు|టెక్టానిక్ ప్లేట్లతో]] రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల [[ఇండోనేషియా]] తీవ్రంగా నష్టపోయింది. [[శ్రీలంక]], [[భారతదేశం]], [[థాయ్ లాండ్]] దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. [[సీస్మోగ్రాఫు]] మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది. భూమి ఇప్పటిదాకా ఏ భూకంపంలో గుర్తించనంతగా 8.3 నుంచి 10 నిమిషాల పాటు కంపించింది.<ref>[http://www.nsf.gov/news/news_summ.jsp?cntn_id=104179 NSF: "Analysis of the Sumatra-Andaman Earthquake Reveals Longest Fault Rupture Ever"]</ref> భూగ్రహం మొత్తం ఒక సెంటీ మీటరు మేర వణికింది.<ref>Walton, Marsha. "[http://edition.cnn.com/2005/TECH/science/05/19/sumatra.quake/index.html Scientists: Sumatra quake longest ever recorded]." ''[[CNN]].'' 20 May 2005</ref> అంతే కాకుండా ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో దీని ప్రభావం కనిపించింది.<ref>West, Michael; Sanches, John J.; McNutt, Stephen R. "[http://www.sciencemag.org/cgi/content/abstract/308/5725/1144 Periodically Triggered Seismicity at Mount Wrangell, Alaska, After the Sumatra Earthquake]." ''[[Science (journal)|Science]]''. Vol. 308, No. 5725, 1144–1146. 20 May 2005.</ref>
ఇండోనేషియా ద్వీపమైన సైమీల్యూ మరియు ఇండోనేషియా ప్రధాన భూభాగం మధ్యలో కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడింది.<ref name="Archived">Nalbant, S., Steacy, S., Sieh, K., Natawidjaja, D., and McCloskey, J. "[http://www.webcitation.org/5gsK7TQaG Seismology: Earthquake risk on the Sunda trench]." ''[[Nature (journal)|Nature]]''. Vol. 435, No. 7043, 756–757. 9 June 2005. Retrieved 16 May 2009. [http://www.webcitation.org/5gsK7TQaG Archived] 18 May 2009.</ref> భాదితుల కష్టాలను చూసి ప్రపంచం మొత్తం మానవతా ధృక్పథంతో స్పందించి సుమారు 14 బిలియన్ డాలర్లు సహాయంగా అందజేశారు.<ref>Jayasuriya, Sisira and Peter McCawley, [http://www.e-elgar.co.uk/Bookentry_Main.lasso?id=13668 "The Asian Tsunami: Aid and Reconstruction after a Disaster"]. Cheltenham UK and Northampton MA USA: Edward Elgar, 2010.</ref>
== లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/2004_సునామీ" నుండి వెలికితీశారు