క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
 
== పాములకు రెండు నాలుకలు ==
జరిగిన విషయం అంతా చూసి, [[వాసుకి]] తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో, కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి, ఏమీ చెయ్యలేక, అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి, దర్భలను నాకేడు, వాటిమీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం దక్కలేదు కాని, దర్భల పదునుకి [[నాలుక]] నిలువునా చీరుకు పోయింది. అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు [[నాలుక]] లున్నట్లుగా అనిపిస్తుంది.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు