గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరిక్ష → పరీక్ష (3), లో → లో , కీ → కీ , గా → గా (2), → (3), , → , (2 using AWB
పంక్తి 5:
[[File:Brooklyn Museum - Vishnu Saving the Elephant (Gajendra Moksha).jpg|thumb|మహావిష్ణువు గజేంద్రున్ని రక్షించడం.]]
[[File:Gajendra Moksha.jpg|thumb|విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం.]]
క్షీరసాగర మధ్యంలో [[త్రికూటం]] అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మాడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం [[ఇనుము]] తో, మరొకటి వెండితో[[వెండి]]తో అలరారుతూండేవి. ఆ కొండల మీద రత్న ధాతువు రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మ్రుగాలతొ పాటు [[ఏనుగు]]లు కూడా ఉండేవి. ఆ ఏనుగులు[[ఏనుగు]]లు గుంపులు గంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలొ అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.
 
==గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం==
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు