గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం==
అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు[[కలువ]]లు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ జల చరాలతో పాటు కొన్ని [[మొసళ్ళు]] కూడా ఉన్నట్లూ ఏనుగు లకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లొకి ప్రవేశించి దాహబాధ తీర్చుకొని, తోండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలొని కర్కకాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాకాటాకాలను చేరినట్లు కనిపించింది.
 
==కరిమకర సంగ్రామం==
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు