గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
 
==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రాన్ని]] విడిచి పెట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలితలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని ([[శంఖం]]) పూరిస్తాడు. ఆ [[పాంచజన్య|పాంచజన్యము]] ధ్వని శతృ జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని [[శ్రీదేవి]]కి చెప్పగా, ఆ [[లక్ష్మి]] దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.
 
కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె, స<br>
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు