అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, లో → లో (2), కు → కు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నారు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 march 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015}}</ref>
=== పాటల జాబితా ===
* కీరవాణి, చిలకలా, పలకవా, పాడలేవా (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
* ఏకాంత వేళ, సందిట్లో, ఏకాంత సేవ (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
* ఇలలో నడిచే, ఈ అన్వేషణ (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
 
=== విశేషాలు ===
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు