గోగు: కూర్పుల మధ్య తేడాలు

→‎గోంగూర‌ (Roselle): Improved the content & removed dubious unsourced content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎గోంగూర‌ (Roselle): Removed redundant content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గోంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు.
ఇది బెండ కుటుంబానికి చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియనప్పటికీ ఇది భారతదేశానికి బైటి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిని ఆంధ్రదేశంలో విరివిగా వాడతారు. దీనిని సాధారణంగా నార పంటగా కూడా ఉపయోగిస్తారు.
 
==వంటలు==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు