బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బి.వి.ఎస్.రామారావు''' ప్రముఖ కథారచయిత. [[గోదావరి కథలు|గోదావరి కథల]] ద్వారా ప్రసిద్ధుడయ్యాడు.
==విశేషాలు==
భావరాజు వెంకట సీతారామారావు [[రాజమండ్రి]]లో 1932లో జన్మించాడు. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత [[బి.వి.రమణారావు]], ప్రముఖ ఇంద్రజాలికుడు [[బి.వి.పట్టాభిరామ్]], ప్రముఖ కార్టూనిస్ట్ [[సత్యమూర్తి]] ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. [[మద్రాసు]]లోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]]లతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.
==ఉద్యోగం==
==కుటుంబం==
==రచనలు==
==సినిమాలు==
==అవార్డులు, పురస్కారాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు