బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==రచనలు==
ఇతడు తన బాల్య స్నేహితుడు [[ముళ్లపూడి వెంకటరమణ]], ఆంధ్రజ్యోతి సంపాదకుడు [[పురాణం సుబ్రహ్మణ్యశర్మ]]ల ప్రోద్బలంతో కథలు వ్రాయడం మొదలుపెట్టాడు. సంఖ్యాపరంగా తక్కువ కథలు వ్రాసినా అవి అన్నీ పాఠకుల మన్ననలను చూరగొన్నాయి. గోదావరీనది పరిసర ప్రాంతాలలో పనిచేసినప్పుడు అక్కడి మనుషులు, మనస్తత్వాలను గమనించి "గోదావరి కథలు" వ్రాశాడు. ఈ కథలలోని ఒక కథ ఆధారంగా [[మంచు లక్ష్మి]] '''గుండెల్లో గోదావరిగోదారి''' అనే సినిమాను నిర్మించింది.
 
ఇతడు రచించిన పాక్షిక కథల జాబితా:
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు