వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , లను గురించి → ల గురించి , శిధిల → శిథిల using AWB
పంక్తి 77:
* 1992లో ఎం.గంగిరెడ్డి '''వేయిపడగలులో ప్రతీకాత్మకత''' అంశంపై పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయలు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పొందారు.
* 1986లో కాకతీయ విశ్వవిద్యాలయంలో '''వేయిపడగలు-సమకాలీనత-సార్వకాలీనత''' అనే అంశంపై కె.వి.ఎన్.రాఘవన్ పరిశోధన సమర్పించి ఎం.ఫిల్. పొందారు.
* 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో '''వేయిపడగలు, నారాయణరావు నవలల్లో నాయకపాత్రలు - తులనాత్మక పరిశీలన''' అంశంపై పరిశోధించి వి.సుజాత ఎం.ఫిల్ పొందారు.<ref name="నాదెళ్ళ రామకృష్ణ"/>
* 2016లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ‘‘వేయిపడగలు-చిలకమర్తి’ నవలలు - రేడియో నాటకీకరణ’’ అనే అంశంపై ఎస్.రాజేందర్ పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టాను పొందారు.
<ref name="నాదెళ్ళ రామకృష్ణ"/>
 
== ప్రముఖ వ్యాఖ్యలు ==
* వేయి పడగలతోనేల దాల్చిన వాడు రెండు పడగలతో దంపతుల పాలించువాడు. ఒక్కపడగ విప్పి పైరు పచ్చకు గొడుగుపట్టినవాడు. త్రిమూర్త్యాకృతి, శూలము నాలుకయందు, శంఖ చక్రములు ఫణాగ్రముల యందు దాల్చిన దేవుడు, ధర్మమయ తనువు, కరుణాతరంగితాంతరంగుడై తన్ను గూడ తన పితరులవలెనే సంప్రదాయమునకు దూరము గాకుండ కాపాడువాడు నాకు ప్రసన్నుడగునుగాక! నన్ను సర్వదా రక్షించుగాక<ref>{{cite web|last1=పేరాల|first1=భరతశర్మ|title=విశ్వనాథలోని నేను|url=http://pustakam.net/?p=18947|website=పుస్తకం.నెట్|accessdate=11 January 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు