తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

+తెలంగాణ చిత్రకళలు లింకు
+పి.భాస్కరయోగి లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 214:
==తెలంగాణ ప్రముఖులు==
[[దస్త్రం:Kodandaram inTelangana.png|right|160px|thumb|<center>[[కోదండరాం]]</center>]]
హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన [[భాగ్యరెడ్డివర్మ]], తొలి తెలుగు రామాయణం [[రంగనాథ రామాయణం]] రచించిన [[గోన బుద్దారెడ్డి]],<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ,</ref> సహజకవి [[బమ్మెరపోతన]], దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత [[పైడి జైరాజ్]], ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు [[దాశరథి రంగాచార్యులు]], కవయిత్రి [[సరోజినీ నాయుడు]], కవి పండితుడు [[వానమామలై వరదాచార్యులు]], ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన [[మిద్దె రాములు]], ప్రముఖ విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన [[నారాయణరావు పవార్]], ప్రముఖ చిత్రకళాకారుడు [[కొండపల్లి శేషగిరి రావు]], ప్రముఖ తెలంగాణవాది, మాజీ మంత్రి [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], ప్రముఖ సాహితీవేత్త [[జువ్వాడి గౌతంరావు]], సుమతీ శతక కర్త [[బద్దెన]], తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన [[మారన]], భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన [[దొడ్డి కొమరయ్య]], ప్రముఖ సాహితీవేత్త [[దేవులపల్లి రామానుజరావు]], తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన [[నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహరావు]], ప్రముఖ సంకీర్తనాచార్యుడు [[ముష్టిపల్లి వేంకటభూపాలుడు]],<ref>పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: [[పి.భాస్కరయోగి]]</ref> ప్రముఖ విద్యావేత్త [[చుక్కా రామయ్య]], ప్రతిజ్ఞ రచయిత [[పైడిమర్రి సుబ్బారావు]], నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన [[రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి]],<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచన: మల్లయ్య</ref> సాయుధపోరాట యోధుడు [[ఆరుట్ల రామచంద్రారెడ్డి]], ప్రముఖకవి [[వేములవాడ భీమకవి]], సమరయోధుడు [[రాధాకిషన్ మోదాని]], జానపద సాహిత్య సృష్టికర్త [[బిరుదురాజు రామరాజు]], తెలంగాణ సాహితీమూర్తి [[లక్ష్మీ నరసింహశర్మ]], ప్రముఖ సమరయోధుడు [[పులిజాల వెంకటరంగారావు]], 13వ శతాబ్దికి చెందిన శివకవి [[పాల్కురికి సోమనాథుడు]], కమ్యూనిస్ట్ నాయకుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], తెలంగాణ సాయుధ పోరాట సేనాని [[రాజ్ బహదూర్ గౌర్]], నిజాంపై తిరగబడిన [[షోబుల్లాఖాన్]], గద్వాల కోటను నిర్మించిన [[పెద సోమభూపాలుడు]],<ref>కృష్ణవేణి తరంగాలు, (తితిదే ప్రచురణ)</ref> సమరయోధుడు [[జమలాపురం కేశవరావు]], ప్రముఖ చిత్రకారుడు [[పాకాల తిరుమల రెడ్డి]], ప్రముఖ కవి [[సామల సదాశివ]], సాహితీ వేత్త [[కూరెళ్ల విఠలాచార్య]], సమరయోధుడు, సంఘసంస్కర్త [[పల్లెర్ల హనుమంతరావు]],<ref>మహబూబ్‌నగర్ జిల్లా అజ్ఞాత విషయాలు, రచన: పల్లెర్ల జానకి రామశర్మ</ref> ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన [[కొత్తపల్లి జయశంకర్]], అడవి బిడ్డలకు అండగానిలిచిన [[రాంజీ గోండు]], కుతుబ్‌షాహీల నాటి కవి [[మరింగంటి సింగనాచార్యులు]], తెలంగాణ ఉద్యమకారిణి [[టి.ఎస్.సదాలక్ష్మి]], తొలితరం తెలుగు కవి [[కొరవి గోపరాజు]], నటుడు [[కత్తి కాంతారావు]], విమోచనోద్యమకారుడు [[విశ్వనాథ్ సూరి]], దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు [[రుద్రమదేవి]], [[దస్త్రం:Burgula Ramakrishna Rao, 1952.jpg|left|160px|thumb|<center>హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]]</center>]]ముఖ్యమంత్రిగా పనిచేసిన [[టంగుటూరి అంజయ్య]], సాహితీవేత్త [[కృష్ణస్వామి ముదియార్]], తెలంగాణభాషలో కవితలద్దిన [[కాళోజీ నారాయణరావు]], కవి [[మల్లినాథ సూరి]], ప్రముఖ చిత్రకారుడు [[కాపు రాజయ్య]], కవి, కళాకారుడు [[సుద్దాల హనుమంతు]], బహుముఖ ప్రజ్ఞాశాలి [[వట్టికోట ఆళ్వారుస్వామి]], తెలంగాణ రైతాంగపోరాటయోధుడు [[బందగి]], ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు [[రావి నారాయణరెడ్డి]], ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన [[బూర్గుల రామకృష్ణారావు]], సమరయోధుడు [[మందుముల నరసింగరావు]], కళాకారుడు, కవి [[పల్లెర్ల రామ్మోహనరావు]],<ref>పాలమూరు జిల్లా నాటక కళావైభవం, రచన:[[దుప్పల్లి శ్రీరాములు]]</ref> గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]], తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "[[గోల్కొండకవుల చరిత్ర]]"తో నోరుమూయించిన [[సురవరం ప్రతాపరెడ్డి]], ప్రముఖ కవి మరియు చరిత్ర పరిశోధకుడు [[కపిలవాయి లింగమూర్తి]], తొలితెలుగు కవయిత్రి [[కుప్పాంబిక]], ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త [[గడియారం రామకృష్ణ శర్మ]], తెలంగాణ ఉద్యమనేత [[బొజ్జం నరసింహులు]], నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> [[అనభేరి ప్రభాకరరావు]], 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి [[చరిగొండ ధర్మన్న]], మొఘల్ పాలనను అడ్డుకున్న [[సర్వాయి పాపన్న]], కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ ప్రముఖుడు [[పండిత్ నరేంద్రజీ]], విమోచనోద్యమకారుడు [[పాగ పుల్లారెడ్డి]], నిజాంపై తిరగబడిన ఆదివాసి [[కొమురం భీమ్]], ముఖ్యమంత్రిగా పనిచేసిన [[జలగం వెంగళరావు]], తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు [[కె.చంద్రశేఖర రావు]], ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]], కథా రచయిత [[అల్లం రాజయ్య]], ప్రముఖ వాగ్గేయకారుడు [[రాకమచర్ల వేంకటదాసు]], తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న [[కోదండరాం]], విమోచనొద్యమకారుడు [[వెల్దుర్తి మాణిక్యరావు]], ప్రముఖ విద్యావేత్త [[జి.రాంరెడ్డి]], ప్రముఖ చిత్రకారుడు [[తోట వైకుంఠం]], శాసనసభ స్పీకరుగా పనిచేసిన [[దుద్దిల్ల శ్రీపాద రావు]], చేనేత వస్త్ర పరిశోధకుడు [[నల్ల పరంధాములు]], ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత [[సి.నారాయణ రెడ్డి]], కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న [[సి.హెచ్.విద్యాసాగర్ రావు]], ప్రముఖ చరిత్ర పరిశోధకుడు [[ఆదిరాజు వీరభద్రరావు]], విమోచనోద్యమకారిణి [[ఆరుట్ల కమలాదేవి]], విప్లవకవి [[గద్దర్]], ప్రముఖ రచయిత [[జ్వాలాముఖి]], విమోచనొద్యమకారుడు [[మగ్దూం మొహియుద్దీన్]], ప్రస్తుత కేంద్రమంత్రి [[సూదిని జైపాల్ రెడ్డి]], మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన [[కొండా వెంకట రంగారెడ్డి]],తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తోలి అమరుడు [[శ్రీకాంతాచారి]].కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డెసెంబర్ 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తోలి అమరుడు<ref>http://www.andhrajyothy.com/Artical?SID=179247</ref>. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.
 
==జనాభా==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు