ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

+జీవాణుపుంజాలు (బయోపాలిమర్‌లు) లింకు
+ లింకులు - మూసలు
పంక్తి 1:
[[Image:Plastic household items.jpg|thumb|300px|right|Household items made of various kinds of plastic.]]
'''ప్లాస్టిక్''' అంటే పోలిమర్లు, -మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “[[ఎథిలిన్]]”. పోలిఎథిలిన్[[పాలి ఎథిలీన్|పోలి ఎథిలిన్]] ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి [[కార్బన్]] రెండు [[హైడ్రోజన్]] పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.
NOTE ED ==ప్లాస్టిక్ తయారీ==
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్'. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్ ఆయిల్'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
 
== ప్లాస్టిక్ తయారీ ==
'''ప్లాస్టిక్‌''' (Plstic) పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చవు తుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్‌ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ [[భూమి]]లో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే [[అణుపుంజము|అణు పుంజాలతో]] (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్'. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం '[[ముడి నూనె'చమురు]] (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్ముడి ఆయిల్'నుచమురును వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనెచమురు శుద్ధి కార్మాగారం (ఆయిల్ రిఫైనరీ) లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్' అనే అణుగొలుసులుఅణు గొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ విమానాల భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
 
'''ప్లాస్టిక్‌''' (Plstic) పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చవు తుందిఖర్చవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియంపెట్రోలియంను ఉపయోగించి ప్లాస్టిక్‌ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ [[భూమి]]లో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
NOTE===
THIS IS POWARD BY KONTAM JAGADEESH ........ SSC COMPLED IN G H S ZAMISTANPUR ( M.K. NAGAR) INTER FIRST YEAR CONTINUED === SRI RAMABHADRA JONIUR CILLEGE ( RAM NAGAR ) .
 
==సమస్యలు==
ప్లాస్టిక్ అంతర్యంగాస్వతహాగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ మరియు రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు మరియు ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారుచేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పధార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహరఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్ మెంట్లలోపిగ్మెంట్లలో ఉండే కాడ్మియము[[కాడ్మియం]] వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి
 
ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ [[ఎస్టర్లు]]. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా [[కేన్సరు]] కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.
 
[[కాడ్మియం]] మరియు [[సీసం]] వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల మాన్యుఫేక్చరింగులోతయారీలో ఉపయోగించినప్పుడు కూడా శ్రవించిస్రవించి ఆహార పదార్ధాలనిపదార్ధాలను కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులనివాంతులు మరియుకలుగజేస్తుంది. గుండె పెద్దది కావడంకావడానికి కలగచేస్తుందికూడా కారణమౌతుంది. ఎక్కువ కాలం [[సీసము (మూలకము)|సీసానికి]] గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.
 
===సంచుల సమస్య===
Line 20 ⟶ 18:
 
==పరిష్కారం==
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా [[జనపనార]] లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్ధికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా [[జీవశైథిల్య ప్లాస్టిక్|బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్]] సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.ఇదీ నేటి ప్రపంచానికి చాలా హానికరం . అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరిగిపోవుటకు 10లక్షల సంవత్సరాలు పడుతుంది. కావున వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.(మార్పు చేసింది-D/o Basireddy)
===బంగాళాదుంపలతో ప్లాస్టిక్===
బంగాళాదుంపలతో క్యారీబ్యాగ్‌, స్పూన్స్‌లు, ప్లేట్స్‌, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.
వీటిని వాడి పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోతుంది. అంతేగాక వీటిని రిసైక్లింగ్‌కి (పునరుత్పత్తి పక్రియ ) కూడా వాడవచ్చు. బ్రిటన్‌, జపాన్‌లలో వీటిని విరివిగా వాడుతున్నారు. వీటిని అక్కడ ‘[[స్పడ్‌వేర్]] ‌’గా వ్య వహరిస్తున్నారు.ఇది సంప్రదాయ ప్లాస్టిక్‌ కంటే బలమైనది. మామూలు ప్లాస్టిక్‌ కంటే చవక. కిచెన్‌లో ఉపయోగించే కత్తులను సైతం పొటాటో, కార్న్‌ స్టార్చ్‌లతో తయారుచేస్తారు. బంగాళదుంప నుండి తీసే స్టార్చ్‌ [[జీవాణుపుంజం (బయోపాలిమర్)|బయో పాలిమర్‌]] ప్లాస్టిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. బయో పాలిమర్‌ భూమిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు.పొటాటో ప్లాస్టిక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. బంగాళదుంపలు, వెజిటేబుల్‌ లిక్విడ్‌ గ్లిజరిన్‌, వైట్‌ వెనిగర్‌, ఫుడ్‌ కలరింగ్‌ లతో పొటాటో ప్లాస్టిక్‌ తయారు చేసుకోవచ్చు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[ప్లాస్టిక్ తో ప్రమాదాలు]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
NOTE THIS IS POWARD BY KONTAM JAGADEESH
( M.K.NAGAR ,,,, SEETHAFALMANDI )
INTER 1 ST YEAR CONTINUED
SSC COMPOLETED ,,,, (M.K.NAGAR)
(SRI RAMABHADRA JOUNIER COLLEGE)
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు