వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
కానీ ఈశ్వర వరంతో అర్జునుడు తప్ప మిగతా పాండవులను కొద్ది సేపు అడ్డగించగల సైంధవుడు వారిని పద్మవ్యూహం బయటే అడ్డగిస్తాడు. ఎవరు వారించినా వినక అభిమన్యుడు ఒంటరిగా లోపలకి ప్రవేశిస్తాడు. ఆకాశమార్గాన రాక్షసయుద్ధంలో సాయం చేయబోయిన ఘటోత్కచుణ్ణి, అలంబాసురుడనే మరో రాక్షసుడు అడ్డుకుంటాడు. ఒంటరిగా వీరోచితంగా పోరాడుతున్న అభిమన్యుణ్ణి దుష్టచతుష్టయమైన దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మోసగించి వెన్నుపోటు పొడిచి చంపుతారు.
 
దీనికి కారణమైన సైంధవుణ్ణి చంపుతానని ఆగ్రహావేశాలతో ప్రతిజ్ఞ చేసిన అర్జునుడి కృష్ణ మాయ సాయంతో చంపుతాడు. శ్రీకృష్ణునితో అన్నీ తెలిసి కూడా నీవు అభిమన్యుణ్ణి కాపాడలేదని నిందించడంతో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపి, అభిమన్యుడు చంద్రలోకంలో ఉన్నాడని, శరీరంతో వచ్చే బంధాలు శరీరంతో నశిస్తాయని, పుట్టినవానికి చావు తప్పదని జ్ఞాన బోధ చేయడంతో సినిమా ముగుస్తుంది.<ref name="వెన్నెలలో వీరాభిమన్యు">{{cite news|last1=సి.వి.ఆర్.|first1=మాణిక్యేశ్వరి|title=వీరాభిమన్యు|work=ఆంధ్రభూమి|date=29 మే 2015|language=తెలుగు|quote=వెన్నెల సంచికలో}}</ref>
 
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
 
==పాటలు==