వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
=== అభివృద్ధి ===
వీరాభిమన్యు చిత్ర కథను మహాభారతం నుంచి స్వీకరించి అభివృద్ధి చేశారు. 1936లో వి.డి.అమీన్ దర్శకత్వంలో సాగర్ మూవీటోన్ బ్యానర్ పై కాంచనమాల, పులిపాటి నటులుగా వీరాభిమన్యు చిత్రం నిర్మించారు. తమకు తగ్గట్టుగా, కాలానుగుణంగా రాసుకున్న స్క్రిప్టుతో రెండవ సారి భారత మూలమైన ఆ కథతో ఈ సినిమాను తీశారు. సినిమాకి సముద్రాల సీనియర్ మాటలు రాశారు.<ref name="వెన్నెలలో వీరాభిమన్యు" />
=== చిత్రీకరణ ===
రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీతో సినిమాలోని పలు సన్నివేశాలను తీశారు.
 
==పాటలు==