"సుడిగుండం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
[[Image:Moggio Udinese Fella 2008 0410 02.ogg|thumb|right|Whirlpools in the Fella near [[Moggio Udinese]]]]
 
'''సుడిగుండాలు''' (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద [[నదులు]] మరియు [[సముద్రాలు|సముద్రాల]]లోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను[[పడవ]]లను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న [[సుడిగుండాలు]] స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే [[జలపాతాలు|జలపాతాల]] నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.
 
ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో [[నార్వే]]లో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు [[నార్వే]], [[కెనడా]], [[జపాన్]], [[స్కాట్లాండ్]] లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.
 
== బయటి లింకులు ==
2,13,893

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2035622" నుండి వెలికితీశారు