"సత్యనారాయణ వ్రతం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారయణ → నారాయణ, ప్రార్ధించ → ప్రార్థించ, మధ్యము → మద్ using AWB)
===మొదటి వ్రత కథ===
ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు
"మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, మోక్షమును[[మోక్షము]]ను పొందగలరు?"
అందులకు సూత మహర్షి
<blockquote>
శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను.
ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని [[మహావిష్ణువు]] నారదునకు తెలిపెను.
</blockquote>
కనుక జనులారా, సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను. ఇది మొదటి వ్రత కథ.
 
===రెండవ వ్రత కథ===
కాశీ పట్టణమందు ఒక బీద బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభింపక విచారముతోనుండగా, సత్యనారాయణస్వామి ఒక ముదుసలి బ్రాహ్మణవేషములో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు.
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2035631" నుండి వెలికితీశారు