"వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 9, 2007" కూర్పుల మధ్య తేడాలు

+గమనిక, కొంత సవరణ
(కొత్త పేజీ: <big><center>'''<font color= red>ఎరుపు రంగు లింకులను</font> ఎలా వాడాలి? </font>'''</center></big> వికీ...)
 
(+గమనిక, కొంత సవరణ)
<big><center>'''<font color= red>[[ఎరుపు రంగు లింకులను]]</font> ఎలా వాడాలి? </font>'''</center></big>
 
వికీపీడియాలో ఒక <font color= red>ఎర్రని లింకు</font> కనిపిస్తే దాని అర్థం ఆ లింకుకు సంబంధించిన పేజీ లేదని అర్థం. ఆ ఎరుపు రంగులను చేసిన వారి ఉద్దేశ్యము క్రింది వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.
# లింకు తెగిపోయి ఉండవచ్చు (ఆ లింకుకు సంబంధించిన పేజీ తొలగించబడడం వల్ల). ఆటువంటి సమయంలో ఆ లింకును తొలగించాలి లేదా అర్థవంతమయిన ఇంకో పేజీ లింకు తగిలించాలి.
# ఒక కొత్త వ్యాసం గాని, మూస గాని, పేజీగాని కావాలని అర్థం. సాధారణంగా ఒక వికీపీడియన్ వ్యాసం ప్రారంభించినపుడు వికీపీడియాలో లేని వ్యాసాలకు కూడా లింకులు తగిలిస్తుంటారు. వారి ఉద్దేశ్యం కింది విధంగా ఉండొచ్చు.
## లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారు చేసే ఉద్దేశ్యం ఉండవచ్చు.
## ఒక వ్యాసంలోపలినుంచే ఆ వ్యాసంపై పూర్తి అవగాహన కొరకు లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారుచేసుటకొరకు.
## కొన్నిసార్లు చిట్టాలలో(లిస్ట్‌లలో) వికీపీడియన్‌కు తోచిన విషయాలను చేర్చుతారు. అప్పుడు ఒక విషయంలో ఇంకా చేర్చవలసిన విషయాలు ఎరుపురంగులో కనబడతాయి.
 
'''గమనిక:''' ఎర్ర లింకులు కనబడే విధానం అలా కాకుండా వేరే విధంగా కూడా - ఎరుపు రంగుకు బదులుగా లింకు పేరు పక్కనే "<font color= red>?</font>" గుర్తు (ప్రశ్నార్థకం) వచ్చేలా - ఉండవచ్చు. ఎలా కనబడాలనే విషయాన్ని మీ [[సహాయము:అభిరుచులు|అభిరుచులలో]] స్థిరపరచుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/203588" నుండి వెలికితీశారు