హనుమంతుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
 
==హనుమంతుడి మంత్రిత్వం==
నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి [[దుందుభి]] అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశౄంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని [[హనుమంతుడు]] సుుగ్రీవునికి చెప్పెను.ఆ సలహా సుుగ్రీవునికి నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.
 
==రామ లక్ష్మణులతో స్నేహం==
"https://te.wikipedia.org/wiki/హనుమంతుడు" నుండి వెలికితీశారు