వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mpradeepbot (చర్చ | రచనలు) చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు |
మరికొంత సమాచారం |
||
పంక్తి 1:
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీల లోని ఒక భాగం.
<inputbox>
Line 10 ⟶ 9:
width=45
</inputbox>
▲పేజీ కీ, '''కొత్త పేజీ ''' కి తేడా ఒకటే - పేజీ కి [[page history|పేజీ చరిత్ర]] ఉంటుండి. అయితే, కొత్త పేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఒక ఖాళీ పేజీ లో దిద్దుబాటు చెయ్యడమే! ఒక్కోసారి కొత్త పేజీ ఖాళీ గా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు.
'''URL ద్వారా పేజీ ని ప్రారంభించడం:''' ఇప్పటికే ఉన్న పేజీ URL ను నొక్కినపుడు పేజీ ఎలా వస్తుందో, లేని పేజీ కూడా అలాగే వస్తుంది. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాయండి. ఉదాహరణకు, http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. ఎంటరు నొక్కినపుడు, సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. URLను సృష్టించే సులభమైన విధానం - ఒక పేజీ URL లోని చివరి భాగాన్ని మార్చి కొత్త URL తయారు చెయ్యడమే. వేరే భాష వికీపీడియా లోని పేజీకి [[interwiki link]] ద్వారా కొత్త పేజీని ప్రారంభించ వచ్చు, కాని ఇది అభిలషణీయం కాదు.
'''వెతుకుపెట్టె నుండి:''' మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, వెళ్లు గానీ వెతుకు గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
'''వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా:''' ఏదో ఒక పేజీ యొక్క మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. '''''సరిచూడు''''' మీటను నొక్కండి. ''"పేజీ భద్రపరచు" మీటను నొక్కరాదు''. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.
[[af:Wikipedia:Hoe om 'n nuwe bladsy te skep]]
[[zh-min-nan:Help:Khui sin ia̍h]]
|