శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|occupation = గాయని, సంగీత దర్శకురాలు, రచయిత
}}
'''శోభారాజు''' ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. [[అన్నమయ్య]] సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది.<ref>{{cite news |title=Metro cultural round-up |url=http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |newspaper=[[The Hindu]] |date=14 June 2004 }}</ref> స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది.
2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.<ref name=pib1>{{cite press release |title=This Year's Padma Awards announced |url=http://www.pib.nic.in/release/release.asp?relid=57307 |publisher=[[Ministry of Home Affairs (India)|Ministry of Home Affairs]] |date=25 January 2010 |accessdate=17 July 2010}}</ref>
 
పంక్తి 21:
==అన్నమయ్య సంకీర్తనలు==
ఆమె చిన్నప్పటి నుంచి అన్నమాచార్య వేదికలమీద అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేది. పాఠశాల స్థాయిలోనే అనేక పురస్కారాలు అందుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు పెండ్యాల, సాలూరి రాజేశ్వర రావు, రమేష్ నాయుడు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. ఎస్. రాజేశ్వరరావు ఆమెను చెన్నైకు ఆహ్వానించి రెండు పాటలను కూడా రికార్డు చేశాడు. [[కామిశెట్టి శ్రీనివాసులు]] ఆమెకు అన్నమాచార్య కీర్తనలకు మార్గం సూచించారు. ఆమెకు శిక్షణ ఇచ్చారు. 1976లో అన్నమయ్య పాటలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పనిచేసి, హైదరాబాదు నగరంలో [[అన్నమయ్యపురం]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.1982 లో రామదాసు ప్రాజెక్టులో ఉద్యోగం. అన్నయ్య వాళ్లింట్లో ఉండి [[దిల్‌సుఖ్‌నగర్‌]] నుంచి ఆఫీసుకు వెళ్ళేవారు. ట్యాంక్‌బండ్‌ మీద [[అన్నమయ్య]] విగ్రహం కోసం కృషిచేశారు.
 
== సంగీత శిక్షణ ==
ప్రముఖ సినీ గాయకుడు మరియు, నటుడు [[సాందీప్]] శోభారాజు శిష్యుడు.
 
== పురస్కారాలు ==
2010లో కళారంగంలో ఆమె కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు