హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

"మెట్రోరైలు"ను ఇక్కడ విలీనం చేసాను
పంక్తి 25:
| map = [[File:Hyderabadmetromap.png|300px]]
| map_state = show
}}'''హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు''' మొదటి దశ ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపడుతున్నరుచేపట్టారు. ఈ రైలుదశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది.
}}
{{ఆధారం}}
=='''హైదరాబాదు మెట్రొ రైలు ప్రాజెక్టు'''==
మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది.
 
{{ఆధారం}}
== రవాణాకు పునర్నిర్వచనం ==
ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది.
హైదరాబాదు మెట్రో రైలు ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపడుతున్నరు. ఈ రైలు దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. 2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది.
{{ఆధారం}}
 
== ప్రాజెక్టు ప్రత్యేకతలు ==
Line 59 ⟶ 60:
== ప్రాజెక్టు వివరాలు ==
[[File:HMR Hyderabad (1).JPG|thumb|right|ఎల్ బి నగర్ వద్ద మెట్రో రైలు మార్గము]]
[[File:HMR at mytri vanam (2).JPG|thumb|left|మైత్రి వనం వద్ద నిర్మాణములోనున్న ఒక మెట్రోరైలు స్తంభము]]
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.
* మూడు కారిడార్లు:
* {| class="wikitable" !కారిడార్ !దూరం !స్టేషన్లు !ప్రయాణ సమయం |- |ఎల్.బి.నగర్ నుండి మియాపూరు |29 కి.మీ. |27 |45 |- |జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా |15 కి.మీ. |16 |22 |- |నాగోలు నుండి శిల్పారామం |28 కి.మీ. |23 |30 |}
1. మియాపూర్ నుండి LB నగర్ వరకు
2. JBS నుండి ఫలక్నుమా వరకు
3. నగోల్ నుండి శిల్పారామం వరకు
 
*[[File:HMR at mytri vanam (2).JPG|thumb|మైత్రి వనం వద్ద నిర్మాణములోనున్న ఒక మెట్రోరైలు స్తంభము]]విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
* ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
* ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
*అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
*భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
*తమంతట తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
*ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
*రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
*రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
*అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
*మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
 
== స్టేషను ప్రణాళిక ==
Line 74 ⟶ 81:
=== స్టేషను రూపకల్పన ===
 
* స్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నరునిర్మిస్తున్నారు.
* ఫ్లాట్ఫారంకు, ఎకస్కలేటరుకుఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది.
 
=== ప్రయాణికునికి సౌకర్యాలు ===
 
* ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నరుఅందిస్తున్నారు.
* స్టేషనులో అనుకూలవంతమైన ప్రదేశాలలో టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నరు.
* ప్రయాణికులకు అనుకూలంగా స్టేషను మాస్టరు ఉండే చోటును నిర్మిస్తారు.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_మెట్రో" నుండి వెలికితీశారు