"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

origin of the name
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గ్రమాల → గ్రామాల, గ్రామస్తులు → గ్రామస్థు using AWB)
(origin of the name)
}}
''' చెయ్యేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాట్రేనికోన]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీలో ఛెయ్యేరుచెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ ఊరుకి చెయ్యేరు అని పేరు రావడానికి రకరకాల ఇతిహ్యాలున్నాయి. రాజ్యం కోసం అన్నదమ్ములిద్దరూ యుద్ధం చేశారనీ, యుద్ధంలో ఒక వ్యక్తి చేయి నరికేస్తే అది ఏఱులా ప్రవహించిందని చెప్తారు. ఆ యుద్ధంలో అన్నదమ్ముల్లో ఒకడు శివ భక్తుడనీ జనశ్రుతి. అందువల్లనే చెయ్యేరులో ఒక చెఱువు ఉన్నప్పటికీ దాని మూలం ఎక్కడో తెలియదని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో నేటికీ ప్రతియేడాది శివరాత్రికి పూజాకార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.
 
ఛెయ్యేరుచెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రామాలు ఉన్నాయి
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి.
196

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2038992" నుండి వెలికితీశారు