"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా మండలాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
చెయ్యేరు, చెయ్యేరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,చింతలమెరక, పల్లంకుర్రు తదితర గ్రామాలు ఉన్నాయి
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వరశ్రీ[[వేంకటేశ్వర స్వామి]], శ్రీ [[కనకదుర్గాదేవి]] ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు.
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్థులు చెబుతుంటారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే [[తెలుగు]] సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
 
==గణాంకాలు==
1,88,355

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2039093" నుండి వెలికితీశారు