అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, తో → తో , మహ → మహా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== థీమ్స్, ప్రభావాలు ==
అందాల రాముడు దర్శకుడు [[బాపు]]కి ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు [[బడే గులాం అలీ ఖాన్]]పై చాలా అభిమానం. ఈ సినిమాలో జనతా కాలనీకి బామ్మగారిని చూసేందుకు సీత కార్లో వచ్చినప్పుడు రేడియోలోంచి[[రేడియో]]లోంచి [[బడే గులాం అలీ ఖాన్]] ఆలపించిన ''యాద్ పియా'' [[టుమ్రీ]] వస్తూంటుంది. బడేపై అభిమానంతోనే కావాలనే ఆ పాట పెట్టినట్టు బాపు వెల్లడించారు.<ref name="నేనూ సంగీతం 1 బాపు">{{cite web|last1=బాపు|first1=(సత్తిరాజు లక్ష్మీనారాయణ)|title=నేనూ - సంగీతం 1|url=http://telugu.greatandhra.com/articles/mbs/nenu-sangeetham-1-56212.html|website=గ్రేటాంధ్ర|accessdate=28 July 2015}}</ref> బాపురమణల బాల్యమిత్రుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో ఇంజనీరుగా అప్పటికి పనిచేస్తున్న [[బి.వి.ఎస్.రామారావు]] (బాపురమణల మాటల్లో సీతారాముడు) వారి సినిమాల నిర్మాణంలో చాలా సహాయం చేశారు. ఈ సినిమా పూర్తిగా గోదావరిపైనే[[గోదావరి]]పైనే కావడంతో ఆయన బోటు నిర్మించడం నుంచి మొదలుకొని ఎన్నెన్నో ఏర్పాట్లు చేశారు. బాపురమణలు ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు సీతారామారావు అంటూ ఆయన పేరే పెట్టారు. అంతేకాక మీ పేరుతో ఓ పాట కూడా తీస్తున్నామంటూ "రాముడేమన్నాడోయ్.. సీతారాముడేమన్నాడోయ్" అంటూ పాటను కూడా పెట్టారు..<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరుకొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref> అయితే అవి సినిమాలోని మూలకథాంశానికి అనువుగానే ఉండడం మరో విశేషం.
 
==పాటలు==