మొరుసుమిల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
ఈ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక సాగునీటి చెరువు ఉంది. నాగార్జునసాగరు ప్రాజెక్టు నీటిని, మైలవరం బ్రాంచ్ కాలువ ద్వారా ఈ చెరువులో నింపి, పొలాలకు సాగునీరు అందించెదరు. [3]
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సగ్గుర్తి నాగరాజు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చల్లా సుబ్బారావు ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/మొరుసుమిల్లి" నుండి వెలికితీశారు