వరవిక్రయము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
production_company = ఈస్టిండియా ఫిలిమ్స్|
}}
[[తెలుగు సినిమా]] ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో '''[[వరవిక్రయము]]''' ఒకటి. ఈ చిత్రంతో [[భానుమతి]] సినీ జీవితం మొదలయ్యింది.<ref>[http://www.indiaglitz.com/-3077--3122--3112--3134--3103--3135--3078--3107--3135--3118--3137--3108--3149--3119--3074---3125--3120--3125--3135--3093--3149--3120--3119--3074--1939--kannada-news-75897.html అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)]</ref>
==కథ==
[[వరకట్న వ్యవస్థ]] అనే సాఁఘిక దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.
 
వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'([[[[భానుమతి]]]]) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు ([[బలిజేపల్లి లక్ష్మీకాంత కవి]]) అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు కమల ([[శ్రీరంజని]]) లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తన భర్తను కోర్టుకీడుస్తుంది.
 
==విశేషాలు==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2039336" నుండి వెలికితీశారు