ఓబ్ నది: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఓబ్ నది''' ('''Ob River''' - '''ఓబ్ రివర్''') అనేది పశ్చిమ సైబీరియా, రష్యాల...'
 
చి వర్గం:నదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఓబ్ నది''' ('''Ob River''' - '''ఓబ్ రివర్''') అనేది పశ్చిమ సైబీరియా, [[రష్యా]]లోని ఒక ప్రధాన [[నది]], మరియు ప్రపంచంలో ఏడో అతి పొడవైన నది. ఇది బియా నది మరియు కటూన్ నదుల సంగమం వద్ద రూపొందింది, ఇది అల్తాయ్ పర్వతాలలో దీనియొక్క మూలాలను కలిగివున్నది. ఇది [[ఆర్కిటిక్ మహాసముద్రం]]లోకి ప్రవహించే మూడు గొప్ప సైబీరియన్ నదులలో అత్యంతపశ్చిమమున ఉన్న నది (ఇతర రెండు నదులు [[యెనిసెయి నది]] మరియు [[లెనా నది]]).
 
[[వర్గం:నదులు]]
"https://te.wikipedia.org/wiki/ఓబ్_నది" నుండి వెలికితీశారు