"పాసీ" కూర్పుల మధ్య తేడాలు

36 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
'''పాసీ''' భారతదేశంలోని ఒక దళిత కులం.<ref>http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/</ref> భారతదేశంలోని [[ఉత్తరప్రదేశ్]], [[బీహార్]], [[మహారాష్ట్ర]] వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు.<ref>http://socialjustice.nic.in/scorderbihar.pdf</ref> <ref>http://openlibrary.org/b/OL17103652M</ref>కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.<ref>http://www.suryaa.com/showsports.asp?ContentId=8594</ref> సాధారణంగా పాసీలు హిందూమతాన్ని అవలంబిస్తారు. కానీ కొంతమంది ముస్లిం పాసీలు కూడా ఉన్నారు. [[ముస్లిం]] పాసీలను ఓబీసిలు (ఇతర వెనుకబడిన కులాలు) గా వర్గీకరించారు<ref>http://www.milligazette.com/Archives/01012001/Art21.htm</ref> దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాసీలను తర్మాలీ లేదా త్రిశూలియా అని కూడా వ్యవహరిస్తారు. పాసీలలో తెగలపై భారతీయ సామాజిక శాస్త్రజ్ఞులలో ఏకాభిప్రాయం లేదు. అయితే ఆరు ఉప కులాలు అందరూ అంగీకరిస్తారు. అవి రాజ్ పాసీ, కైథ్వాస్ పాసీ, బౌరాసీ పాసీ, గుజ్జర్ పాసీ, అరఖ్ పాసీ మరియు మంగ్తా పాసీ లేదా పాసీ మంగ్తా. దేశవ్యాప్తంగా 1971 జనాభా లెక్కల ప్రకారం 29.52 లక్షల మంది పాసీలు ఉన్నారు.
 
==చరిత్ర==
 
==వృత్తి - సామాజిక జీవనం==
కులవృత్తి పందుల పెంపకంగా ఉన్న [[పెరికముగ్గుల]] వారిని కూడా కోస్తా ప్రాంతంలో పరదేశీ లంటారు. తరతరాలుగా గనుల్లో బొగ్గును తవ్వి, తట్టలకెత్తే పని చేయడంతో ఈ కులస్థులు చదువుపై శ్రద్ధ చూపలేదు. అందుకే వీరిలో నిరక్షరాసులు ఎక్కువ. గనుల్లో అందరికీ ఉద్యోగాలు రాకపోవటంతో కొందరు వ్యవసాయదారులుగా మారారు. కౌలుకు తీసుకుని పంటలు పండించారు. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ స్తోమత కూడా లేనివారు కులవృత్తి పందుల పెంపకం చేపట్టారు. బొగ్గుగనుల్లో[[బొగ్గు]]గనుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవటంతో పాసీ యువతలో చాలామంది నిరుద్యోగులుగా మారారు. వీరు ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిలాల్లో ఎక్కువ. [[విశాఖ]], [[రాజమండ్రి]], [[కాకినాడ]], [[హైదరాబాద్‌]] పట్టణాల్లో కూడా ఉన్నారు. తక్కువమంది ఉన్నందువల్ల కనీసం గుర్తింపు లేదు. రాష్ట్రంలో పాసీల జనాభా 8 వేలు మాత్రమే.
 
==కులధృవీకరణ పత్రాల సమస్య==
1,89,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2039509" నుండి వెలికితీశారు