సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* ఇవి [[ద్వీప వక్రతలు]] (Island arcs) లేదా అగ్నిపర్వత వక్రతలు (Volcanic arcs) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తుల (Oceanic Ridges) కు సమాంతరంగా వ్యాపించి వుంటాయి.
* ఇవి సాధారణంగా వక్రం లేదా చాపాకారంలో (arc shaped) విస్తరించి వుంటాయి.
* సాధారణంగా ఇవి సముద్ర భూతలం మీద వేలాది కిలోమీటర్ల పొడుగున విస్తరించి వుంటాయి. సగటున 3000-4000 కిలోమీటర్ల పొడవులో విస్తరించి వుంటాయి. [[దక్షినదక్షిణ ఆమెరికా]] పశ్చిమ తీర సమీపంలో వున్న పెరూ-చిలీ ట్రెంచ్ అత్యధికంగా 5900 కిలోమీటర్ల పొడవు కలిగి వుంది.
* రెండు సముద్ర పలకలు ఢీ కొన్నప్పుడు కాని లేదా సముద్రపు పలక- ఖండ పలకలు రెండు ఢీ కొన్నప్పుడు కాని ఆ పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఇవి ఏర్పడతాయి. అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడతాయి.
* ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) అమరి వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు