సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
రోమాంచి ట్రెంచ్ [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో [[బ్రెజిల్]], పశ్చిమ ఆఫ్రికాల నడుమ [[భూమధ్య రేఖ]]కు కొద్దిగా ఉత్తరంగా ఏర్పడింది. సగటున 300 కిలోమీటర్ల పొడవుతో, 19 కిలోమీటర్ల వెడల్పుతో వున్న ఈ ట్రెంచ్ మద్య అట్లాంటిక్ రిడ్జ్ లను రెండుగా ఖండిస్తూ పోతుంది. దీని గరిష్ట లోతు 7,761 మీటర్లు.
 
దక్షిణ [[అట్లాంటికిఅట్లాంటిక్ మహాసముద్రం]]లో దక్షిణ సాండ్ విచ్ దీవులకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన 'దక్షిణ సాండ్ విచ్ ట్రెంచ్' 965 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి వుంది. ఈ ట్రెంచ్ లో మిటియర్ (Meteor) వద్ద అత్యధిక లోతు 8,428 మీటర్లు గా నమోదయ్యింది. ఈ మూడు ట్రెంచ్ లు తప్ప అట్లాంటిక్ మహా సముద్రంలో చెప్పుకోదగ్గ ట్రెంచ్ లు ఏర్పడలేదు.
 
==='''[[హిందూ మహాసముద్రం]]'''===
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు