సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
చొచ్చుకు వస్తున్న సముద్ర పలక యొక్క సముద్ర భూతలం సబ్ డక్షన్ మండలంలోనికి లాగివేయబడుతున్నప్పుడు, ఆ ట్రెంచ్ కు సముద్ర భాగం వైపున గల సముద్ర భూతలం నెమ్మదిగా వంగుతూ క్రిందివైపుగా చొచ్చుకుపోతుంది. ఇలా వంగుతున్నప్పుడు సముద్ర భూతలం సాధారణంగా 1,000 మీటర్లు ఎత్తు వరకు ఉబ్బెత్తు (bulge) గా ఏర్పడుతుంది. దీనివలన చొచ్చుకొనిపోయే సముద్ర పలక, సబ్ డక్షన్ మండలంలోనికి మరింత సులభంగా వంగుతూ పోవడానికి వీలవుతుంది.
 
సముద్ర అగాధ మైదానాల నుండి అవక్షేపాలు క్రమంగా ఈ ట్రెంచ్ లలో చేరుకొంటాయి. అయితే లోతైన ట్రెంచ్ లలో ఇలా పేరుకుపోయే అవక్షేపాలు, భూ పటలంతో పాటు నిరంతరం సబ్ డక్షన్ మండలంలోకి లాగివేయబడుతుంటాయి. చివరకు అవి నాశనమై భూగర్భంలోని ప్రావారానికి (mantle) కు చేరుకొంతాయిచేరుకొంటాయి. అందువలన లోతైన ట్రెంచ్ లలో పేరుకుపోతున్న అవక్షేపాలు ఒక మోస్తరు లోతు వరకే వుంటాయి.
 
==ట్రెంచ్ లు - భూకంప ప్రక్రియ==
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు