అల్లం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''అల్లం''' ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. [[కన్ఫ్యూషియస్]] తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే [[మసాలా]] లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని [[కరివేపాకు]], [[మజ్జిగ]]లతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో [[వాంతులు]] మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. [[కొలెస్టరాల్‌|కొలెస్టరాల్]] నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. [[జీర్ణక్రియ]]ను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
==లక్షణాలు==
# ఈ మొక్క వార్షికంగా పెరుగుతుంది. ఇది ఒక హెర్బ్ నిత్యం ఒక మీటర్ పొడవు పెరుగుతుంది. కాండం ఇరుకుగా ఉండి ఆకుపచ్చ ఆకులు మరియు పసుపు పువ్వులు కలిగి ఉంటాయి.అల్లం పసుపు పువ్వులు, తెలుపు మరియు పింక్ రంగులు కలిగి ఉంటాయి.కాండం 3 నుండి 4 అడుగుల వరకు ఉంటుంది.ఎండిన నేలలో వొచ్చే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. లేత అల్లం భూగర్భ చాలా తేలికపాటి రుచితో జ్యుసిగా మరియు కండగా ఉంటుంది.ప్రౌఢ అల్లం భూగర్భ నుండి తీస్తారు దాదాపు పొడిగా ఉంటుంది.
# కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే [[గుల్మము]].
# దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
పంక్తి 37:
* అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యముగా ఉంచుతుంచి .
==షుగర్ నియంత్రణ==
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని[[రక్తము]]లోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజముగా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తములో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .
 
'''అల్లం''' ఒక చిన్న మొక్క. ఇది మంచి [[ఔషధం]]గా కూడా పనిచేస్తుంది. ఇది [[భారతదేశం]] మరియు [[చైనా]] దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు