రక్తం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని (4), కంటె → కంటే , కూడ → కూడా (2), వాహాక → using AWB
పంక్తి 13:
 
== రక్తానికి ప్రాణం రక్తచందురం ==
సగటున 70 కిలోలు తూగే మగవాడి శరీరంలో సుమారు అయుదున్నర లీటర్ల రక్తం ఉంటే, సగటున 50 కిలోలు తూగే ఆడదాని శరీరంలో మూడున్నర లీటర్ల రక్తం ఉంటుంది. కనుక సగటు మగవాడి శరీరం లోని అయిదున్నర లీటర్ల రక్తంలో సుమారు నాలుగుంపావు లీటర్లు నీళ్ళే. ఈ నీరు 37 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న ఒక లీటరు నీటిలో సుమారు 7 మిల్లీగ్రాముల [[ఆమ్లజని]] కరుగుతుంది. ఈ 7 ని నాలుగుంపావు చేత గుణిస్తే ఊరమరగా 30 మిల్లీగ్రాములు వస్తుంది. కనుక మనం పీల్చే గాలిలోని ఆమ్లజని సుమారు 30 మిల్లీగ్రాముల ప్రాప్తికి శరీరంలోని రక్తంలో కరుగుతుంది. కాని ఒక సగటు మనిషికి[[మనిషి]]కి, [[పరిశ్రమ]] లేకుండా కదలకుండా కూర్చున్న మనిషికి, బతకటానికి సెకండు ఒక్కంటికి ఆరున్నర మిల్లీగ్రాముల ఆమ్లజని సరఫరా ఉండాలి; లేక పోతే ఆ శాల్తీ బతకదు. ఈ లెక్కని శరీరంలోని రక్తంలోని నీటిలో కరిగి ఉన్న ఆమ్లజని నాలుగున్నర సెకండ్లలో ఖర్చు అయిపోతుంది. కాని మనం ముక్కు మూసుకుని, గాలి పీల్చకుండా నాలుగున్నర సెకండ్ల కంటే ఎక్కువ కాలమే బతకగలం. నీటిలో బుడక పెట్టి ఒక [[నిమిషం]] ఉండటం కష్టం కాదు. అనుభవం ఉన్న వాళ్ళు రెండు నిమిషాలు కూడా ఉండగలరు. వీరికి ఆమ్లజని సరఫరా ఎక్కడ నుండి వస్తున్నట్లు? ఈ ప్రశ్నకి సమాధానంగా ప్రయోగం చేసి ఒక విషయం నిర్ధారణ చెయ్యవచ్చు. నిజానికి లీటరు రక్తంలో 285 మిల్లీగ్రాముల ఆమ్లజని కరిగి ఉంటుంది. లీటరు నీటిలో 7 మిల్లీగ్రాములే కరిగి ఉన్నప్పుడు, ఈ మిగతా ఆమ్లజని ఎక్కడ దాగున్నట్లు? ఈ మిగతా ఆమ్లజని రక్తచందురంలో దాగి ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే, ప్రతి రక్తందురం బణువు తనలో నాలుగు ఆమ్లజని అణువులని ఇముడ్చుకుని ఊపిరితిత్తుల నుండి శరీరం నలుమూలలకీ తీసికెళ్ళ ఉంది.
 
== రక్తంలో ఉండే వివిధ పదార్ధాలు ==
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు