అండమాన్ సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:సముద్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
}}
'''అండమాన్ సముద్రం''' ('''Andaman Sea''' - '''అండమాన్ సీ''') అనేది [[బంగాళా ఖాతము]]నకు ఆగ్నేయమున, [[మయన్మార్]] (బర్మా) కు దక్షిణమున, [[థాయిలాండ్|థాయిలాండ్‌]]కు పశ్చిమమున, మలాయ్ ద్వీపకల్పమునకు వాయవ్యమున, సుమత్రా ద్వీపమునకు ఉత్తరమున మరియు [[అండమాన్]] దీవులకు తూర్పున ఉన్న ఒక [[సముద్రం]]. అండమాన్ దీవుల నుండి దీనికి ఈ పేరు వచ్చింది. ఇది [[హిందూ మహాసముద్రం]]లోని భాగం.
 
[[వర్గం:సముద్రాలు]]
"https://te.wikipedia.org/wiki/అండమాన్_సముద్రం" నుండి వెలికితీశారు