రేలపూతలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: మత్రమే → మాత్రమే, అనుబందాల → అనుబంధాల using AWB
-అనాథ మూస
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{సమాచారపెట్టె పుస్తకం
| name = రేల పూతలు
Line 26 ⟶ 24:
| followed_by =
}}
''' రేల పూతలు ''' ప్రముఖ వాగ్గేయకారుడు, సినీ పాటల రచయిత, ప్రజాకవి [[గోరటి వెంకన్న]] రాసిన పాటల సంకలనం.
== పరిచయం ==
''' రేల పూతలు ''' ప్రముఖ వాగ్గేయకారుడు, సినీ పాటల రచయిత, ప్రజాకవి [[గోరటి వెంకన్న]] రాసిన పాటల సంకలనం.
 
'
== రచయిత పరిచయం ==
[[గోరటి వెంకన్న]] [[మహబూబ్ నగర్]] జిల్లా, [[తెల్కపల్లి]] మండలం, [[గౌరారం]] గ్రామానికి చెందిన కవి.
 
== పుస్తక సమీక్ష ==
ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేల పూతలు ఒకటి.
 
ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... ప్రపంచీకరణ మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి.
ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబంధాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే.
ఒక వైపు ప్రకృతి పల్లెతో కరువు కాటకాల ఆటలు ఆడి హింసిస్తే, మరో వైపు బహుళ జాతి కంపెనీలొచ్చి కుల వృత్తుల సడుగులు ఇరుగదన్ని మూలకు కూర్చోబెట్టాయి . పల్లె యొక్క ఈ దీనావస్తను చూసి, కవి -
"https://te.wikipedia.org/wiki/రేలపూతలు" నుండి వెలికితీశారు