దివ్యాంకా త్రిపాఠి: కూర్పుల మధ్య తేడాలు

"Divyanka Tripathi" పేజీని అనువదించి సృష్టించారు
 
"Divyanka Tripathi" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
{{Infobox person|birth_date={{birth date and age|df=yes|1980|12|14}}<ref name="birthdate"></table>|birth_place=[[Bhopal]], [[Madhya Pradesh]], [[India]]|caption=Tripathi in 2016|image=Divyanka Tripathi at the launch of Kolkatta Babu Moshai's dress and anthem for BCL.jpg|image_size=220px|name=Divyanka Tripathi|nationality=Indian|occupation=Actress|other_names=Divyanka Tripathi Dahiya Chaani & Div<ref>{{Cite web | title = Divyanka Tripathi changes name to Divyanka Tripathi Dahiya| last = Bhandari | first = Jhanvi | work = The Times of India | date = 20 July 2016 | accessdate = 2016-07-21 | url = http://timesofindia.indiatimes.com/tv/news/hindi/Divyanka-Tripathi-changes-name-to-Divyanka-Tripathi-Dahiya/articleshow/53297698.cms }}</ref>}}'''దివ్యాంకా త్రిపాఠి దహియా''' (జననం 14 డిసెంబరు 1980), ప్రముఖ భారతీయ నటి. ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో పని నటిస్తున్నారు. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://www.ibtimes.co.in/yeh-hai-mohabbatein-actress-divyanka-tripathi-hits-milestone-gets-pampered-unique-way-photo-637921|title='Yeh Hai Mohabbatein' Actress Divyanka Tripathi Hits Milestone, Gets Pampered in Unique Way|work=ibtimes.co.in|accessdate=12 July 2015}}</ref> జీ టీవిలో ప్రసారమైన బనూ మై తేరీ దుల్హన్ ధారావాహికలో ఆమె చేసిన ద్విపాత్రాభినయంతో ప్రఖ్యాతి చెందారు దివ్యాంకా. ఈ సీరియల్ లోని ఆమె నటనకు భారతీయ టెలివిజన్ అకాడమీ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో ఆమె నటించిన డాక్టర్. ఇషితా రమన్ భల్లా పాత్రకు ఇండియన్ టెలీ ఉత్తమ కథానాయిక పురస్కారం పొందారు దివ్యాంకా.
 
== తొలినాళ్ళ జీవితం ==
== References ==
[[మధ్యప్రదేశ్]]<nowiki/>లోని [[భోపాల్]]<nowiki/>లో<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/tv/news/hindi/Divyanka-Tripathi-Since-Im-from-Bhopal-I-know-how-to-prepare-Iftaar/articleshow/48100669.cms|title=Divyanka Tripathi: Since I’m from Bhopal, I know how to prepare Iftaar|work=The Times of India|accessdate=18 July 2015}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.ibtimes.co.in/yeh-hai-mohabbatein-actress-divyanka-tripathi-bags-top-award-prestigious-theatre-festival-633469|title='Yeh Hai Mohabbatein' Actress Divyanka Tripathi Bags Top Award at Prestigious Theatre Festival|work=ibtimes.co.in|accessdate=13 July 2015}}</ref> 14 డిసెంబర్ 1980న<ref name="birthdate">{{వెబ్ మూలము|url=http://indianexpress.com/article/entertainment/television/divyanka-tripathi-gifts-herself-a-holiday-on-birthday/|title=Divyanka Tripathi gifts herself a holiday on birthday|author=IANS|date=14 December 2015|work=[[The Indian Express]]|accessdate=31 March 2016}}</ref> జన్మించారు  దివ్యాంకా. భోపాల్ లోని నూతన్ కళాశాలలో చదువుకున్నారు ఆమె.<ref name="intoday.in">{{cite web|url=http://indiatoday.intoday.in/story/divyanka-tripathi-of-yeh-hain-mohabbatein-fame-talks-about-relationship-with-ssharad-malhotra-family-heartbreaks-and-stardom/1/497796.html|title=From being a tomboy to having three boyfriends, TV's queen Divyanka Tripathi opens up|date=|author=|work=intoday.in}}</ref> ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేయినీరింగ్ లో పర్వతారోహణ కోర్సు పూర్తి చేశారు దివ్యాంకా. భోపాల్ రైఫిల్ అకాడమీ నుంచి రైఫిల్ షూటింగ్ కోర్సు కూడా చేశారు ఆమె. రైఫిల్ షూటింగ్ లో దివ్యాంకా ఎన్నో  బంగారు పతకాలు గెలుచుకున్నారు.<ref name="indiaopines.com">{{cite web|url=http://indiaopines.com/facts-divyanka-tripathi-tv/|title=Know Lesser Known Facts About Divyanka Tripathi aka Ishita Bhalla|date=22 March 2015|author=|work=India Opines}}</ref>
 
== మూలాలు ==
{{Reflist|30em}}
[[వర్గం:1984 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/దివ్యాంకా_త్రిపాఠి" నుండి వెలికితీశారు